Sunil Gavaskar Highlights the Reason Behind India’s Loss

Sunil Gavaskar Highlights the Reason Behind India’s Loss

India legend Sunil Gavaskar has said that lack of practice with red ball was the reason behind the Indian team’s loss. They lost by 31 runs in the opening Test against England at Edgbaston. Gavaskar believes that India should have played at least two three-day warm-up matches before the five-match Test series. Although they had a four-day practice match against county side , it was reduced to three days due to the pitch conditions. br ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో.. ఇప్పుడు తొలి టెస్టు పరాజయాన్ని సైతం కూడదీసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు జట్టు వైఫల్యంలో కెప్టెన్ కోహ్లీని మినహాయించి మిగిలిన వారికి సూచనలిస్తున్నారు. వారిలో టీమిండియా సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. భారత జట్టులో అందరూ విరాట్ కోహ్లీలుకారని.. అందుకే ఇంగ్లాండ్‌ పిచ్‌లపై వారికి ప్రాక్టీస్ అవసరమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు భారత జట్టుకి సరైన ప్రాక్టీస్ లభించకపోవడంతోనే తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్‌లు విఫలమయ్యారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు.


User: Oneindia Telugu

Views: 122

Uploaded: 2018-08-06

Duration: 01:37

Your Page Title