Aravinda Sametha Movie Teaser Came Out In Social Media

Aravinda Sametha Movie Teaser Came Out In Social Media

Aravinda Aametha movie teaser l***D. Aravindha Sametha Veera Raghava is an upcoming Telugu film directed by Trivikram Srinivas. This film was produced by K Radhakrishnan. This film stars N T Rama Rao Jr, Pooja Hedge in the lead roles and music features was composed by S. Thaman. br #AravindaAametha br #TrivikramSrinivas br #KRadhakrishnan br #S.Thaman br br ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి లీకులు పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకుల లీకైన సంగతి తెలిసిందే. తాజాగా టీజర్ లీక్ అవ్వడం చిత్ర బృందానికి పెద్ద షాకిచ్చినట్లయింది. ఎన్టీఆర్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలో పక్కన నాగబాబు కూడా ఉన్నారు. అఫీషియల్ రిలీజ్ ముందే ఇలాంటివి జరుగడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది.


User: Filmibeat Telugu

Views: 9.2K

Uploaded: 2018-08-10

Duration: 01:28

Your Page Title