ఇంట్లో నుంచి రూ.46 లక్షలు తీసుకెళ్లిన విద్యార్ధి... పరారీలో తల్లిదండ్రులు...!

ఇంట్లో నుంచి రూ.46 లక్షలు తీసుకెళ్లిన విద్యార్ధి... పరారీలో తల్లిదండ్రులు...!

The builder's boy, who is in Class X, didn't leave anyone empty handed. "We have recovered Rs 15 lakh so far and are trying to get back the rest," SI B S Tomar told TOI. The daily wager's son is missing ever since he got the bounty. Asked about the rags-to-riches boy, Tomar said. br #friendshipday br #madhyapradesh br #friends br #party br #money br #Parents br br br ప్రెండ్‌షిప్ డే సందర్భంగా జబల్‌పూర్‌కు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి తన తండ్రి వద్ద నుంచి డబ్బులు ఎత్తుకెళ్లి మరీ పెద్ద పార్టీ ఇవ్వడంతో పాటు బహుమతులు ఇచ్చాడు. ఇందుకోసం అతను ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేశాడు. రూ.15 లక్షలు తన పేద స్నేహితుడికి ఇచ్చాడు. మరో రూ.3 లక్షలు తనకు హోంవర్క్ చేసి ఇచ్చిన ఫ్రెండ్‌కు ఇచ్చాడు. br ఆ విద్యార్థి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ ఆస్తి అమ్మగా రూ.60 లక్షలు వచ్చాయి. వాటిని ఇంటిలోని అల్మారాలో దాచి పెట్టాడు. అందులో నుంచి కొడుకు రూ.45 లక్షలను తీసుకున్నాడు. ఆ విద్యార్థి తరగతిలోని 35 మందికి తలా కొంచెం పంచాడు. దీంతో విద్యార్థులు, వారి కుటుంబాలు అనందపడ్డాయి.


User: Oneindia Telugu

Views: 351

Uploaded: 2018-08-13

Duration: 01:32