Rohith Sharma Gets Serious Comments From Fans

Rohith Sharma Gets Serious Comments From Fans

Mumbai Indians found themselves in a marshy place when the IPL team's skipper Rohit Sharma showed his over a team decision made public without his knowledge. Mumbai Indians on Thursday (March 22) announced through their official twitter handle about an "exciting update" regarding the new faces joining the side ahead of the IPL br #rohitsharma br #indiateam br #indiacricket br #england br #indiainengland2018 br br ఇండియా-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో కొద్దిపాటి వ్యత్యాసంతో ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టులో భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు టెస్టుల్లోనూ మనకు ప్రధానంగా కనిపించింది బ్యాట్స్‌మెన్ వైఫల్యమే. అంతేకాదు ఇంగ్లాండ్ పర్యటన ఆరంభం నుంచి టీ20 మినహాయించి బ్యాట్స్‌మెన్ సరిగా ఆడలేకపోయారు. ఇదే క్రమంలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. టెస్టుల్లోనూ అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తోంది.


User: Oneindia Telugu

Views: 311

Uploaded: 2018-08-14

Duration: 02:28

Your Page Title