IND vs ENG: Virat Kohli Inspires India But Misses Century

IND vs ENG: Virat Kohli Inspires India But Misses Century

Marshalled by their captain, Virat Kohli, India reignited this series as a contest. After their humiliation at Lord’s India finished a fine day of Test cricket on 307 for six with Kohli and his vice-captain, Ajinkya Rahane, compiling a crucial 159-run partnership in the afternoon. br #cricket br #india br #england br #indiainengland2018 br #viratkohli br #Rahane br #HardikPandya br br ఇంగ్లీషు గడ్డపై భారీ పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా మూడో టెస్టులో స్టైల్ మార్చింది. జట్టులో కొద్దిపాటి మార్పులు చేపట్టి ఆధిపత్యం దిశగా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలిరోజే 307 స్కోరుతో ఇంగ్లాండ్‌‌కి ఊహించని షాకిచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (97), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (81) కొద్దిలో సెంచరీలను చేజార్చుకున్నా.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్‌ని మెరుగైన స్థితిలో నిలిపారు.


User: Oneindia Telugu

Views: 132

Uploaded: 2018-08-20

Duration: 01:58

Your Page Title