Asian Games 2018: Bajrang Punia Wins Indias First Gold

Asian Games 2018: Bajrang Punia Wins Indias First Gold

Bajrang Punia handed India their first gold at Asian Games with 11-8 win over Daichi Takatani in the final of 65kg. This was Bajrang’s first gold at Asian Games. After taking an early 6-0 lead, Bajrang gave up six points. But then made the lead 10-8 before a failed Japan challenge gave him one more points. Pawan Kumar lost his bronze medal bout in 86kg category. br #wrestlerbajrangpunia br #Jakarta br #Indonesia br #India'sfirstgold br #india'sbajrangpunia br #BajrangPunia br #asiangamesgoldmedal br #2018AsianGames br br ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌‌కి తొలి పసిడి పతకం లభించింది. ఈరోజు మధ్యాహ్నం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో షూటర్లు అపూర్వీ చండేలా, రవి కుమార్‌లు కాంస్య పతకంతో భారత్ పతకాల ఖాతా తెరవగా.. తాజాగా రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా బంగారు పతకంతో మెరిశాడు. 65 కేజీల విభాగంలో పోటీపడిన భజరంగ్.. ఫైనల్లో జపాన్‌కి చెందిన టకటానిదైచీని 10-8 తేడాతో మట్టి కరిపించాడు. దీంతో.. తొలిరోజే భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.


User: Oneindia Telugu

Views: 232

Uploaded: 2018-08-20

Duration: 02:34

Your Page Title