Milind Soman And Ankita Are Going To Participate In Bigg Boss

Milind Soman And Ankita Are Going To Participate In Bigg Boss

Newlyweds Milind Soman, Ankita Konwar part of the Bigg Boss show. Here is the truth... br #biggboss12 br #salmankhan br #milindsoman br #ankitakonwar br #Biggboss br #Bollywood br #India br br ఇండియాలో బిగ్ హోస్ షో కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇండియాలో అత్యధిక ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోగా బిగ్ బాస్ మారిపోయింది. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో వలన కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఆ స్థాయిలో బిజినెస్ జరిగే ఈ షోని జనరంజకంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ 12 వ సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది. బిగ్ బాస్ 12 గురించి తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2018-08-22

Duration: 01:30

Your Page Title