Megastar Chiranjeevi Birthday Celebrations 2018 Event

Megastar Chiranjeevi Birthday Celebrations 2018 Event

Sye Raa Narasimha Reddy Megastar Chiranjeevi Birthday Celebrations 2018 event held at Hyderabad. Ram Charan, Allu Arjun, Allu Aravind, Varun Tej, Naga Babu, Sunil, Uttej, Paruchuri Gopala Krishna, Sai Madhav Burra, Gemini Kiran, NV Prasad, Jhansi at the event. br #MegastarChiranjeeviBirthdayCelebrations2018 br #SyeRaaNarasimhaReddy br #Uttej br #RamCharan br #AlluArjun br #AlluAravind br #NagaBabu br #GeminiKiran br br మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అభిమానుల కోసం బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాగబాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రసంగం ఆకట్టుకుంది. 'సైరా' టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నాన్నగారి బర్త్ డే అయినా.... టీజర్ ద్వారా మనందరికీ గిఫ్ట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. సినిమా బాగా రావడానికి టీమ్ మొత్తం కష్టపడి పని చేస్తోందన్నారు.


User: Filmibeat Telugu

Views: 1.1K

Uploaded: 2018-08-22

Duration: 01:56