వైరల్ అవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి వీడియో....!

వైరల్ అవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి వీడియో....!

A video showing Karnataka Chief Minister HD Kumaraswamy reading a newspaper in a helicopter while undertaking an aerial survey of the flood affected Kodagu region of the state, has gone viral. br #kumaraswamy br #karnataka br #floods br #karnatakafloods br #aerialsurvey br #NewspaperReading br br కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'ఓ వైపు భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. ఏరియల్‌ సర్వేకి వెళ్లిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఎంచక్కా పేపర్‌ ఎలా చదువుకుంటున్నారో చూశారా?' అంటూ కర్ణాటక సీఎంకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత అనేది అసలు విషయంలోకి వెళితేనే తెలుస్తుంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-08-22

Duration: 03:03

Your Page Title