ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్‌!

ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్‌!

As many as 8,000 candidates appeared for an examination conducted for 80 posts of accountant in the Goa government, but all failed the test. br #goa br #examination br #candidates br #fail br #government br #Miracle br br ఏదైనా పరీక్షలు రాస్తే అందరిలో కొందరైనా అర్హత సాధిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన అందరికీ అందరూ చేతులెత్తేశారు. ఈ వింత ఘటన గోవాలో చోటు చేసుకుంది.గత సంవత్సరం అక్టోబర్‌లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్షను ఈ సంవత్సరం జనవరి 7న నిర్వహించింది. 80పోస్టులకు గానూ 8వేల మంది దరఖాస్తు చేసి, పరీక్షలు రాశారు. అయితే, ఇందులో ఏ ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అర్హత సాధించకపోవడం గమనార్హం.


User: Oneindia Telugu

Views: 197

Uploaded: 2018-08-22

Duration: 01:34