New Features Coming In Whatsapp వాట్స‌ప్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయోచ్...!!!

New Features Coming In Whatsapp వాట్స‌ప్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయోచ్...!!!

Coming to the WhatsApp Stickers, the chat application company has been testing the stickers for a long time. However, it now seems to be gearing up to formally introduce the feature as WhatsApp has been spotted to have created a preview for the sticker packs. br #whatsapp br #technology br #gadgets br #smartphones br #Newfeatures br br ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు. అయితే చాలా మంది దీనిని కేవ‌లం మెసేజ్‌ల కోస‌మే వాడుతుంటారు. కానీ యూజర్ల సౌకర్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది.ఈ శీర్షిక లో భాగంగా వాట్సాప్ అందిస్తున్న 6 ఫీచర్లను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.


User: Oneindia Telugu

Views: 110

Uploaded: 2018-08-25

Duration: 01:49