Aravinda Sametha Is Facing Problem With Mega Brother

Aravinda Sametha Is Facing Problem With Mega Brother

Nagababu suffering from Throat problem. He may not able to dub his role in Aravinda Sametha br #Nagababu br #Throatproblem br #AravindaSametha br #ntr br #trivikramsrinivas br #dubbing br br యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల చేత కేకలు పెట్టించింది. ఈ చిత్రం అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈ చిత్రానికి పెద్ద చిక్కే వచ్చింది. br ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా త్రివిరం శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ స్టైల్ కు తగ్గట్లుగా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు అభిమానులని అలరించనున్నట్లు తెలుస్తోంది. br రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. టీజర్ లో రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఎన్టీఆర్ తండ్రిగా మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని నాగబాబు స్టిల్స్ ఇటీవల లీకైన సంగతి తెలిసిందే.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2018-08-27

Duration: 01:34

Your Page Title