Asian Games 2018: India settle for two bronze medals in bridge

Asian Games 2018: India settle for two bronze medals in bridge

India settled for two bronze medals from the debut sport of bridge at the Asian Games after the men and mixed teams lost their semifinal matches. br #asiangames2018 br #india br #bronzemedal br #asiangames br #Bridge br #Athletes br ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన పోట్లీలో స్వర్ణ పతకం లభించకపోయినప్పటికీ... రజత పతకాల మోత మోగించింది. ఏకంగా ఐదు రజతాలతో అదరగొట్టింది. వీటన్నింటిలోకి ద్యుతి చంద్ ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది.పురుష హర్మోన్లు అధికంగా ఉన్నాయన్న కేసు కారణంగా గత ఆసియా గేమ్స్‌లో పోటీపడలేకపోయిన ద్యుతి చంద్ ఈసారి తొలి ప్రయత్నంలోనే తన పతక కలను సాకారం చేసుకుంది. 100 మీటర్ల రేసులో భారత్‌కు రజత పతకం అందించింది. ఆసియా గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో 20 ఏళ్ల తర్వాత భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.


User: Oneindia Telugu

Views: 143

Uploaded: 2018-08-27

Duration: 02:47

Your Page Title