Bigg Boss 2 Telugu : Babu Gogineni Suggests To Investigate On Kaushal Army

Bigg Boss 2 Telugu : Babu Gogineni Suggests To Investigate On Kaushal Army

Bigg Boss eliminated contestant Babu Gogineni Suggested To Investigate On Kaushal Army. Now according to reports, it is being said that ‘Kaushal Army’ is playing a very important role in the voting of Bigg Boss Telugu 2. br #BabuGogineni br #biggboss2 br #PoojaRamachandran br #nutannaidu br #biggboss2telugu br #nani br #KaushalArmy br br బిగ్‌బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన హేతువాది బాబు గోగినేని కౌశల్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కౌశల్ ఆర్మీ అభిమానులతో ఏర్పడింది కాదని, దాన్ని క్రియేట్ చేశారి, ఇన్వెస్టిగేషన్ చేస్తే వారి బండారం మొత్తం బయట పడుతుందన్నారు. ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ చేస్తున్న కొన్ని పనులను ఆయన తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా వారు తమ ధోరణి మార్చుకోవాలని సూచించారు.


User: Filmibeat Telugu

Views: 203

Uploaded: 2018-08-28

Duration: 01:36

Your Page Title