కేరళ వరదలకు ముందు, ఆ తర్వాత పరిస్థితుల ఫోటో లను విడుదల చేసిన నాసా

కేరళ వరదలకు ముందు, ఆ తర్వాత పరిస్థితుల ఫోటో లను విడుదల చేసిన నాసా

Google and its employees are contributing over Rs 7 crore ($ 1 million) to bolster flood relief efforts in Kerala and Karnataka.nasa released before & after images of kerala showing extent of floods br #keralafloods br #nasa br #Rs7crore br #Karnataka br #employees br #floods br br భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్ ఒక మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు రూ.7 కోట్లు విరాళంగా ఇచ్చింది. కేరళలో వరద కారణంగా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. దీంతో ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని ఇచ్చింది. ఏడుకోట్ల రూపాయలు ఇస్తున్నట్లు మంగళవారం గూగుల్ కంపెనీకి చెందిన అధికారులు వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 908

Uploaded: 2018-08-28

Duration: 01:45

Your Page Title