నందమూరి హరికృష్ణ మరణంపై పోసాని కృష్ణ మురళి స్పందన

నందమూరి హరికృష్ణ మరణంపై పోసాని కృష్ణ మురళి స్పందన

Posani Krishna Murali about Harikrishna . Nandamuri Harikrishna in a road mishap near Nalgonda in Telangana on Wednesday morning.Vice President Venkaiah Naidu and Janasena president Pawan Kalyan deeply saddened by the of harikrishna. br #NandamuriHarikrishna br #RIPHarikrishnaGaru br #NTR'sson br #NalgondaHighway br #Nellore br #TDPleader br br br నందమూరి హరికృష్ణ మరణంపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందంటూ... ఆయనతో కలిసి పని చేసిన రోజులను పోసాని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ తనకు 25 ఏళ్లుగా తెలుసని చెప్పిన పోసాని.... ఆయన ఎంతో మంచి వ్యక్తి అని, ఒకరిని మోసం చేయడం, నాశనం చేయాలన్న ఆలోచన కూడా ఆయనలో ఎప్పుడూ చూడలేదన్నారు. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పుకొచ్చారు.


User: Oneindia Telugu

Views: 43

Uploaded: 2018-08-29

Duration: 01:57

Your Page Title