India vs England 4 Test Highlights: Farook Engineer Praises Rishabh Pant's Confidence | Oneindia

India vs England 4 Test Highlights: Farook Engineer Praises Rishabh Pant's Confidence | Oneindia

"My first three balls in Test cricket were three fours but out of Tension. Pant hit the second ball for a six and I am not sure, I have got to ask him whether it was out of tensed or confidence. If it is confidence, then hats off to him," said Engineer. br #indiavsengland br #Edgbaston br #Nottingham br #RoseBowlStadium br #India br #SriLanka br #ViratKohli br #Southampton br br అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో రెండో బంతికే సిక్స్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచిన టీమిండియా యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌లో అదరగొట్టి.. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆకట్టుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ ఆటతీరును మాజీ దిగ్గజ ఆటగాళ్లు మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఫరూఖ్‌ ఇంజనీర్ చేరాడు.


User: Oneindia Telugu

Views: 831

Uploaded: 2018-08-31

Duration: 01:39

Your Page Title