Paper Boy Movie Review పేపర్‌ బాయ్ సినిమా రివ్యూ

Paper Boy Movie Review పేపర్‌ బాయ్ సినిమా రివ్యూ

Ravi(Santosh Shoban) is a paperboy who falls in love with a rich girl called Dharani(Riya Suman). As time passes by, Dharani too gets close to Ravi and convinces her parents for her marriage. The twist in the tale arises when the rich and poor boundaries creep up between the lead pair and the love story is broken midway. Rest of the story is as to how the couple goes through all the problems and marry each other at the end. br #PaperBoy br #Movie br #SantoshShobhan br #SampathNandi br #Review br #FullMovie br br br దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ‘తను నేను’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్.. ఇప్పుడు ‘పేపర్ బాయ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, పాటలు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.


User: Filmibeat Telugu

Views: 64

Uploaded: 2018-08-31

Duration: 02:41

Your Page Title