అవును ఆ పిచ్చోడిని నేనే అని చెప్పా: కేసీఆర్ |

అవును ఆ పిచ్చోడిని నేనే అని చెప్పా: కేసీఆర్ |

Some media channels are saying KCR will dissolve the govt. All TRS members have given me an opportunity to take a decision on the future of Telangana. I will tell you when I take a decision: Telangana CM KC Rao at TRS rally in Ranga Reddy district br #earlyelections br #pragathinivedanasabha br #trs br #kcr br #ktr br #harishrao br #assembly br #telangana br #hyderabad br #kongarakalan br br రాజకీయంగా తెలంగాణకు, తెరాసకు ఏది మంచిదో, ఆ నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడారు. గంటన్నర నుంచి రెండు గంటలు మాట్లాడుతారని, అసెంబ్లీ రద్దు లేదా ముందస్తు ఎన్నికలపై సంచలన ప్రకటన చేస్తారని గత కొద్ది రోజులుగా అందరిలోను ఉత్కంఠ నెలకొంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2018-09-03

Duration: 02:38

Your Page Title