Harbhajan Singh Talks About His Next Jump In IPL

Harbhajan Singh Talks About His Next Jump In IPL

IPL 2018 is almost upon us and it promises to be an exciting affair. the excitement began much during the auctions in the early half of the year as players switched sides. The transfers grabbed the excitement of Twitterati at large and in a recent survey, the social networking website that the most talked about IPL switch on Twitter was Harbhajan Singh’s move from Mumbai Indians to Chennai Super Kings. br #IPL2018 br #harbhajansingh br #chennaisuperkings br #IPL br #MumbaiIndians br #sheinwatson br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో వచ్చే ఏడాది క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో కొత్త జట్టుకు ఆడనున్నాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తనకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నాడు బజ్జీ. తనపై ప్రచారంలో ఉన్న వదంతులు నమ్మవద్దన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ 10 సీజన్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన హర్భజన్ గత సీజన్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.


User: Oneindia Telugu

Views: 148

Uploaded: 2018-09-03

Duration: 01:35

Your Page Title