India Vs England: India Lose By 60 Runs,Concede Series

India Vs England: India Lose By 60 Runs,Concede Series

India suffered on either side of a 101-run stand between Virat Kohli and Ajinkya Rahane as the England bowlers, led by the relentless Moeen Ali, dismissed them for 184. br #india br #england br #cricket br #indiainengland2018 br #teamindia br #viratkohli br br టెస్టు సిరీస్‌పై ఆశలు నిలిపిన మూడో టెస్టు విజయాన్ని ఎంతోసేపు నిలుపుకోలేకపోయింది టీమిండియా, నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీసేన సిరీస్‌కు కీలకమైన మ్యాచ్‌ను చేజార్చుకుని అభాసుపాలైంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న ఐదో టెస్టు అనంతరం.. టీమిండియా తిరుగుముఖం పట్టనుంది. టీ 20 సిరీస్ మినహాయించి వన్డే, టెస్టుల పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా పేలవ ఆటతీరు కొనసాగిందిలా..


User: Oneindia Telugu

Views: 73

Uploaded: 2018-09-03

Duration: 01:57

Your Page Title