అసెంబ్లీ రద్దు పై కే సి ఆర్ కార్యాచరణ ఏమిటి ??

అసెంబ్లీ రద్దు పై కే సి ఆర్ కార్యాచరణ ఏమిటి ??

Telangana chief minister K Chandrasekhar Rao on Sunday said he would take a call soon on the dissolution of the state assembly for early elections in the state. The elections are due in April-May next year. br #Telangana br #KChandrasekharRao br #trs br #ktr br #kcr br #assembly br #hyderabad br #kongarakalan br #earlyelections br br ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతారని దాదాపు అందరూ భావించారు. కానీ కేసీఆర్ వాటి మాటెత్తలేదు. రాజకీయ పరమైన నిర్ణయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మాత్రమే చెప్పారు. మంగళవారం లేదా గురువారం మరోసారి కేబినెట్ భేటీ కానుంది. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.


User: Oneindia Telugu

Views: 274

Uploaded: 2018-09-03

Duration: 01:47

Your Page Title