మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు

మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు

మహీంద్రా విపణిలోకి నేడు సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేసింది. మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ప్రారంభ ధర రూ. 9.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.


User: DriveSpark Telugu

Views: 3.7K

Uploaded: 2018-09-03

Duration: 02:31

Your Page Title