Actor Naresh Talks About Sri Reddy @Naresh Counter Press Meet

Actor Naresh Talks About Sri Reddy @Naresh Counter Press Meet

Senior actor Naresh has come up with of funds misuse in MAA and in the counter press meet which he conducted against Sivaji Raja and Srikanth.The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing regarding the funds utilized for organizing the events in the USA. Regarding this issue, MAA members said that there is no truth in the news. br #movieartistsassociation br #Naresh br #shivajiraja br #Srikanth br #USA br #chiranjeevi br #maheshbabu br #srireddy br br మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)లో నిధుల దుర్వినియోగం అంశంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 'మా' ప్రెసిడెంట్ శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. 'మా' సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇండస్ట్రీలోని పెద్ద స్టార్లతో ప్రోగ్రామ్స్ చేసి భారీగా నిధులు సేకరించి... సొంత బిల్డింగ్ కట్టుకోడం, సేవా కార్యక్రమాలు చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశ్యం. అయితే కార్యక్రమాల నిర్వహణ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, రావాల్సినంత డబ్బు రావడం లేదని కొందరి అనుమానం. ఈ విషయంలోనే శివాజీ రాజా, నరేష్ మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-09-04

Duration: 01:21

Your Page Title