Paper Boy Movie Success Meet పేపర్ బాయ్ సినిమా సక్సెస్ మీట్

Paper Boy Movie Success Meet పేపర్ బాయ్ సినిమా సక్సెస్ మీట్

Director Sampath Nandi about 'Paper Boy' Success. The movie starring Santosh Shoban, Riya Suman and Tanya Hope in the lead roles. Director Sampath Nandi has provided the script for this film and is also produced. With this film, newcomer Jaya Shankarr is debuted as director. br #paperboy br #santoshshoban br #jayashankar br #sampathnandi br #RiyaSuman br #TanyaHope br br ఒక డైరెక్టర్ అయుండి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నపుడు ఎవరూ ఎంకరేజింగ్‌గా మాట్లాడరు. ఇండస్ట్రీలోని వారైనా, మన వెల్ విషర్స్ అయినా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అయినా మనకు ఎందుకు ఈ ప్రొడక్షన్ అనే విధంగా నిరాశపరుస్తుంటారు, నాకు కూడా అలాంటి మాటలే వినిపించాయని దర్శకుడు సంపత్ నంది అన్నారు. ఆయన నిర్మించిన 'పేపర్ బాయ్' చిత్రానికి డీసెంట్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-09-04

Duration: 16:49

Your Page Title