Bigg Boss Season 2 Telugu : Nani Gives Strong Reply To Kaushal Army

Bigg Boss Season 2 Telugu : Nani Gives Strong Reply To Kaushal Army

"I am sorry guys if some of you here feel so.. but u need to know that u all watch from ur point of view and want ur fav housemate to be treated very specially every single time and I shouldn't be doing that as a host and give everyone a equal chance from my side.. Bigg Boss Telugu 2 Host Nani tweeted. br #KaushalArmy br #biggboss2 br #Syamala br #nutannaidu br #biggboss2telugu br #Ganesh br #samratreddy br #nani br br br 'బిగ్ బాస్ 2 తెలుగు' సీజన్ మొదలైన తర్వాత అంతా సవ్యంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారి విషయంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు. అయితే గత వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన తర్వాత కౌశల్ ఆర్మీ, నూతన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలతో విరుచుకుపడ్డారు. నూతన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని వాదిస్తున్న సదరు ఫ్యాన్స్... షో హోస్ట్ నాని, బిగ్ బాస్ యాజమాన్యం, స్టార్‌మా ఛానల్ మీద నెగెటివ్ కామెంట్ల వర్షం కురిపించారు. షో హోస్ట్ నాని... పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై నాని స్పందించారు.


User: Filmibeat Telugu

Views: 1.6K

Uploaded: 2018-09-04

Duration: 02:07

Your Page Title