Bigg Boss Season 2 Telugu : Who Will Eliminate This Week..?

Bigg Boss Season 2 Telugu : Who Will Eliminate This Week..?

High chances for Shyamala and Amith elimination this week. Shyamala, Amith, Kaushal, Deepthi are in nomination br #biggboss2 br #Syamala br #nutannaidu br #biggboss2telugu br #Ganesh br #samratreddy br #nani br #KaushalArmy br #Amit br br బిగ్ బాస్ హౌస్ లో వ్యవహారం హీట్ ఎక్కింది. విజేత ఎవరో తేలడానికి మరి కొన్ని వారాలు మాత్రమే ఉండడంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరిగింది. ఎవరి వారు సొంత స్ట్రాటజిలతో గేమ్ మొదలు పెట్టారు. బిగ్ బాస్ మొదటినుంచి ఒకే పంథాలో వెళుతున్న కౌశల్ ని పక్కన పెడితే మిగిలిన ఇంటి సభ్యుల గేమ్ ప్లానింగ్ లో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. గీత మాధురి ఎక్కువగా కౌశల్ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అవకాశం దొరికినప్పుడు తనీష్ కూడా చెలరేగిపోతున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి.


User: Filmibeat Telugu

Views: 891

Uploaded: 2018-09-04

Duration: 02:12

Your Page Title