రైల్వే పట్టాలపై కూలిన బ్రిడ్జి, శిథిలాల కింద వాహనాలు

రైల్వే పట్టాలపై కూలిన బ్రిడ్జి, శిథిలాల కింద వాహనాలు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన ఓ వంతెన కుప్పకూలింది. వంతెన కింద బస్సులు, కార్లు ఉన్నాయి. ఈ సంఘటన అలీపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలగానే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2018-09-04

Duration: 01:38

Your Page Title