Ravi Shastri Responds On Affair With Nimrat Kaur

Ravi Shastri Responds On Affair With Nimrat Kaur

Nimrat Kaur responds to rumours of dating Ravi Shastri, She tweeted that news of dating with Ravi Shastri is "fiction." She wrote on Twitter, Fiction can be more hurtful, Monday blues exist and I love ice cream. Here's to trash free happy days ahead. Ravi Shastri Said that "Nothing to say when it is the biggest load of cow dung," br #RaviShastri br #Ritu br #NimratKaur br #Nimrat br #bollywood br #Indiancricketteam br br బాలీవుడ్ హీరోయిన్‌ నిమ్రత్ కౌర్‌తో ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నారనే వార్త సినీ, క్రీడా రంగంలో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ఇండియన్ టీమ్‌లో ప్లేబాయ్ అని చెప్పుకొనే రవిశాస్త్రిపై ఇలాంటి వార్తలు ఈ మధ్యలో రాలేదు. సడెన్‌గా రవిశాస్త్రి వ్యక్తిగత జీవితం మీడియాలో రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. రవిశాస్త్రి వ్యవహారంపై అందాల తార నిమ్రత్ సోమవారం ఓ క్లారిటీ ఇచ్చేసింది. అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. చాలా సీరియస్‌గా స్పందించారు.


User: Filmibeat Telugu

Views: 6

Uploaded: 2018-09-04

Duration: 01:42

Your Page Title