Jagapathi Babu Stepped Into Bollywood

Jagapathi Babu Stepped Into Bollywood

Tollywood's Versatile actor Jagapathi Babu stepped into Bollywood. He is playing a crucial role in Taanaji along with Ajay Devgn. Kajol and Ajay Devgn pairing up after 9 years. Ajay Devgn is producing this movie with Viacom 18 Motion Pictures. br #jagapathibabu br #ajaydevgan br #kajol br #taanaji br #chatrapatishivaji br #viacom18motionpictures br #Bollywood br br విలక్షణ నటుడు జగపతిబాబు ఇటీవల కాలంలో హీరో వేషాలు మానేసి విలన్‌గా అదరగొడుతున్నాడనే విషయం తెలిసిందే. లెజెండ్ చిత్రంతో నటుడిగా రూపు మార్చుకొన్న జగ్గుభాయ్ పరభాషా చిత్రాలపై కూడా దృష్టిపెట్టారు. తాజాగా బాలీవుడ్‌లో జగపతిబాబు తన కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రానికి భారీ రేంజ్‌లో రెమ్యునరేషన్ కూడా అందుకొన్నట్టు సమాచారం.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-09-04

Duration: 01:55

Your Page Title