Not Saaho But Prabhas 20 To Release First!

Not Saaho But Prabhas 20 To Release First!

Young rebel star Prabhas who is currently busy shooting for his new film Saaho is finding it tough to complete the film on time. There are a lot of unexpected and unseen situations being araised for the film unit. Due to the delays and constant postponements, the makers are expecting that the film will release next year. br #prabhas br #radhakrishna br #poojahegde br #saaho br #Bahubali br #Jil br #Darling br br యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 2019 లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో, భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాహో తరువాత ప్రభాస్ 20వ చిత్రానికి కూడా సన్నాహకాలు మొదలైపోయినట్లు తెలుస్తోంది. తాజగా ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.


User: Filmibeat Telugu

Views: 525

Uploaded: 2018-09-04

Duration: 01:29

Your Page Title