Venu Swamy Predictions On Jr.NTR Horoscope

Venu Swamy Predictions On Jr.NTR Horoscope

"Tollywood actor Jr NTR is elected as the Chief Minister in the future." Famous astrologer Venu Swamy Prediction on Jr NTR Horoscope. br #ntr br #nandamuriharikrishna br #jrntr br #krishnamraju br #venkatesh br #janakiram br #kalyanram br #TDP br #ChiefMinister br br br నటులంటే ఫాలోయింగ్, గొప్ప అనుకుంటారు కానీ... వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయో చెప్పడానికి జూ ఎన్టీఆర్ పరిస్థితి ఒక నిదర్శనమని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. తండ్రి చనిపోయిన మూడు రోజులకే ఆయన షూటింగులో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తండ్రి మరణంతో ఆయన భరించలేని ఆవేదనలో ఉన్నారని చెప్పిన ఆయన ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవిష్యత్ ఎలా ఉంటుంది? ఆయన జాతకం ఏం చెబుతుందో యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.


User: Filmibeat Telugu

Views: 16

Uploaded: 2018-09-05

Duration: 02:44

Your Page Title