Ravi Shastri Defends India Results And Performances

Ravi Shastri Defends India Results And Performances

Head coach Ravi Shastri has defended India's results in England, pointing out that his side have outperformed all of those who have gone before in the last 20 years. br #cricket br #india br #england br #icctest br #championship br #teamindia br #caochravishastri br #indiainengland2018 br br ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్‌ చేజారడంతో టీమిండియాపై వస్తున్న విమర్శలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి ఘాటుగా బదులిచ్చాడు. ఇటీవల నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఒక టెస్టు మిగిలి ఉండగానే ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 200

Uploaded: 2018-09-06

Duration: 01:56