SS Rajamouli's Magadheera Has Huge Openings in Japan

SS Rajamouli's Magadheera Has Huge Openings in Japan

SS Rajamouli’s Magadheera, starring Ram Charan, opens to packed house in Japan. It was dubbed in Japanese and released to a good reception. br #ramcharan br #magadheera br #rajamouli br #kajalaggarwal br #Bahubali br #Rajnikanth br br మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఒక దృశ్య కావ్యం. టాలీవుడ్ అపురూప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో చూపించాడు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో మగధీర చిత్రం తిరుగులేని విజయం సాధించింది. తాజగా ఈ చిత్రం జపాన్ లో కూడా సంచలనంగా మారింది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-09-06

Duration: 01:30

Your Page Title