Bigg Boss Season 2 Telugu : 87th Episode Highlights

Bigg Boss Season 2 Telugu : 87th Episode Highlights

Bigg Boss 2 Telugu 87 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Bigg boss house become recording center on 86nd day. br #BiggBoss2Telugu br #Nani br #BiggBoss br #nutannaidu br #samrat br #geethamadhuri br br బిగ్‌బాస్ ఇంటిలో 87 రోటీన్‌గా సాగిపోయింది. క్రితం రోజు కొనసాగిన టాస్క్ మళ్లీ సాగడంతో పెద్దగా ఆసక్తిలేకపోయింది. నిన్న వేసిన పాటలకే సెలబ్రీటీలు మొక్కుబడిగా వేసిన డ్యాన్సులు బోర్ కొట్టించాయి. బుధవారం రోజున ఇచ్చిన కొన్ని టాస్కులను ఇంటి సభ్యులు పూర్తి చేశారు. పెద్దగా చెప్పుకొనే విధంగా, ఆసక్తికరంగా లేకుండా బిగ్‌బాస్‌లో ఓ రోజు గడిచిపోయింది. కాకపోతే కొన్ని సంఘటనలు నవ్వుల్లో ముంచెత్తాయి. బుధవారం ఏం జరిగిందంటే..


User: Filmibeat Telugu

Views: 34

Uploaded: 2018-09-06

Duration: 04:13