India vs England 2018 : Sourav Ganguly Talks About Ravichandran Ashwin

India vs England 2018 : Sourav Ganguly Talks About Ravichandran Ashwin

After India whitewashed the Kiwis to reclaim number one position in the ICC Test rankings, Ganguly said, “Ashwin has developed his bowling a lot. His line and length was near perfect in the last Test. He has got more variety now than before. And the most interesting thing about his bowling, I noticed, he was trying to experiment with ball from both the ends." br #indianteam br #ICCTestrankings br #souravganguly br #indiainengland2018 br #viratkohli br #rashwin br #india br br ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసహనంతో కనిపిస్తున్నాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. సౌతాంప్టన్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో పిచ్‌పై ఏర్పడిన పగుళ్లని చక్కగా వినియోగించుకున్న ఇంగ్లాండ్‌ స్పిన్నర్ మొయిన్ అలీ ఏకంగా 9 వికెట్లు తీయగా, అశ్విన్ మాత్రం మూడు వికెట్లకే పరిమితమయ్యాడు.


User: Oneindia Telugu

Views: 91

Uploaded: 2018-09-06

Duration: 01:35

Your Page Title