Rohit,Shikhar Key To India's Game-Plan In Asia Cup: Brett Lee

Rohit,Shikhar Key To India's Game-Plan In Asia Cup: Brett Lee

Former Australian cricket speedster Brett Lee has backed Rohit Sharma and Shikhar Dhawan to come good in the upcoming Asia Cup, saying the two hold the key to India's game-plan in the absence of regular skipper Virat Kohli. br #rohitsharma br #shikhardhawan br #teamindia br #asiacup2018 br #brettlee br #Cricket br #India br br ఆసియా కప్‌లో భారత్ జట్టు గెలవాలంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌ అత్యుత్తమంగా ఆడాలని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ సూచించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.ఆసియా కప్‌లో భాగంగా 18న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా ఆ తర్వాతి రోజైన 19న దాయాది దేశమైన పాకిస్థాన్‌తో తలపడనుంది. వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో జట్టు గెలుపు బాధ్యతలను ఓపెనర్లు తీసుకోవాలని బ్రెట్ లీ సూచించాడు.


User: Oneindia Telugu

Views: 140

Uploaded: 2018-09-07

Duration: 01:44

Your Page Title