Anu Emmanuel's Byte About @Shailaja Reddy Alludu Movie

Anu Emmanuel's Byte About @Shailaja Reddy Alludu Movie

Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan & Anu Emmanuel, Directed by Maruthi has completed its entire (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu). br #ShailajaReddyAlludu br #NagaChaitanya br #AnuEmmanuel br #RamyaKrishnan br #Maruthi br #NagaVamsiS br #RadhaKrishna br br అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్ సరసన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ఆమె నటించిన ఆక్సిజన్, అజ్హాతవాసి, నా పేరు సూర్య లాంటి చిత్రాలు ఘన విజయాలు సాధించకలేకపోయాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో నాగచైతన్య అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అను ఇమ్మాన్యుయేల్ ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడింది. అను చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..


User: Filmibeat Telugu

Views: 123

Uploaded: 2018-09-07

Duration: 01:09

Your Page Title