ఈ సంవత్సరం ‘సప్తముఖ వినాయకుడిగా’ ఖైరతాబాద్‌ గణేష్‌...!

ఈ సంవత్సరం ‘సప్తముఖ వినాయకుడిగా’ ఖైరతాబాద్‌ గణేష్‌...!

Here we go, Special Report On Khairatabad Ganesh 2018 Idol Model or Design. Final touches are being given to the gigantic Lord Ganesh idol of Khairatabad, which this year will have a height of 57 feet.For the year 2018, the Ganesh idol at khairatabad has been named as 'Saptha Mukha Kala Sarpa Maha Ganapathi' (i.e, seven-headed Ganesha) at pandal for the Ganesh Chaturthi festival which will begin in September. br #vinayakachaturthi2018 br #VinayakaChavitiCelebrations br #vinayakachaviti2018 br #gowrifestival2018 br #GaneshChaturthicelebrations br #ganeshchaturthi br #EcoFriendlyGanesha br #KhairatabadGanesh br br br ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహ తయారీ పనులకు శుక్రవారం కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతిని ప్రతి ఏటా మాదిరిగానే 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేషుడు ‘సప్తముఖ వినాయకుడిగా’ భక్తులకు దర్శనమిస్తారని శిల్పిరాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ తయారుచేయని విధంగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్‌ మహాగణపతిని రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహాగణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా వివిధ రంగులలో వినాయకుడి తలలు, ఆపై ఏడు తలల సర్పం, 14 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలతో మహాగణపతి డిజైన్‌ను తయారుచేస్తున్నామన్నారు.


User: Oneindia Telugu

Views: 8.7K

Uploaded: 2018-09-07

Duration: 03:33

Your Page Title