Bigg Boss Hindi 12: Mahika Sharma and Danny D Are Exempted From Show

Bigg Boss Hindi 12: Mahika Sharma and Danny D Are Exempted From Show

Mahika Sharma and British Danny D were supposed to be part of Bigg Boss 12, but the pair's agreement has been cancelled due to their . Mahika and Danny were the highest paid celebrity Jodi for Bigg Boss 12 as they were initially supposed to be paid Rs 95 lakh per week. br #BiggBossseason12 br #salmankhan br #Mahika br #DannyD br #MahikaSharma br #biggboss12 br #biggboss br br ఇండియాలో టాప్ రియాల్టీ షోగా దూసుకెళుతున్న హిందీ బిగ్ బాస్... సెప్టెంబర్ 16 నుండి 12వ సీజన్ మొదలు కాబోతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు సంబంధించిన తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షోలో అవకాశం దక్కించుకున్న వివాదాస్పద ఇండియన్ నటి, మోడల్ మహికా శర్మ, బ్రిటిష్ పోర్న్ స్టార్ డానీ డి షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వారి వ్యవహారం తేడాగా ఉండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు వారితో అగ్రిమెంట్ కేన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2018-09-07

Duration: 01:30

Your Page Title