Bigg Boss Season 2 Telugu : prediction On Elimination

Bigg Boss Season 2 Telugu : prediction On Elimination

Amith or Shyamala may eliminate from the house. Kaushal is safe because of Kaushal Army.Bigg Boss 2 90 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 85 days of the game, Ganesh Eliminated from the house. Ticket for finale task started in house. br #biggboss2telugu br #tickettofinale br #babugoginen br #deeptinallamothu br #nutannaidu br #samrat br #geethamadhuri br br బిగ్ బాస్ హౌస్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. గత వారం ఏమైనా జరగొచ్చు, ఇకపై మీరు ఊహించని పరిణామాలు హౌస్ లో చోటు చేసుకోబోతున్నాయి వంటి కామెంట్స్ తో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని హీట్ పెంచాడు. అందుకు తగ్గట్లుగానే గత వారం డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఆడియన్స్ భావిస్తున్నప్పటికీ.. షో తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరిగే ఆస్కారం ఉందని అంటున్నారు.


User: Filmibeat Telugu

Views: 935

Uploaded: 2018-09-08

Duration: 01:11

Your Page Title