Unknown Facts Of Credit Cards మీకు క్రెడిట్ కార్డు ఉందా...?

Unknown Facts Of Credit Cards మీకు క్రెడిట్ కార్డు ఉందా...?

Credit cards are used. Bills are tied up. But most people do not know about the fare in the statement. Find out that charge. br #CreditCard br #Investment br #Bill br #LateCharge br #DueDate br #Bank br #InterestRates br br br క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. బిల్లులు కడుతుంటారు. కానీ స్టేట్‌మెంట్‌లో ఉండే ఛార్జీల గురించి చాలామందికి తెలియదు. అసలు ఆ ఛార్జీలేంటో తెలుసుకోండి.ప్లాస్టిక్ కరెన్సీ వాడకం పెరిగిపోయింది. జేబులో డబ్బులు లేకపోయినా అవసరానికి ఆదుకునేందుకు క్రెడిట్ కార్డులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఒక్కసారి క్రెడిట్ కార్డులకు అలవాటు పడ్డారంటే అదో వ్యసనంలా మారుతుంది.


User: Oneindia Telugu

Views: 72

Uploaded: 2018-09-08

Duration: 02:40

Your Page Title