Akhil Akkineni Speech @Shailaja Reddy Alludu Pre Release Event

Akhil Akkineni Speech @Shailaja Reddy Alludu Pre Release Event

Akhil Akkineni Speech At Shailaja Reddy Alludu Pre Release Event. Shailaja Reddy Alludu became huge hit says Akhil br br నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం సెప్టెంబర్ 13న వినాయచవితి కానుకగా విడుదల కాబోతోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో అత్తగా కీలక పాత్రలో నటించింది. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని అతిధులుగా హాజరయ్యారు. అన్నయ్య ఈవెంట్ కు అఖిల్ కూడా హాజరయ్యాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఖిల్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది.


User: Filmibeat Telugu

Views: 1.5K

Uploaded: 2018-09-10

Duration: 01:09