Nannu Dochukunduvate Trailer Released

Nannu Dochukunduvate Trailer Released

Nannu Dochukunduvate revolves around a software company who strictly does his duties, and is a happy go lucky employee. br #NannuDochukunduvate br #sudheerbabu br #nabha natesh br #trailer br #tollywood br br ‘సమ్మోహనం’ చిత్రంతో ఆకట్టుకున్న హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం నాడు బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాప్ చేతులు మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథ, స్క్రీన్, ప్లే దర్శకత్వం బాధ్యతల్ని ఆయనే తీసుకున్నారు.


User: Filmibeat Telugu

Views: 1.1K

Uploaded: 2018-09-10

Duration: 06:52

Your Page Title