తనకు టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తానో తెలియదు అంటున్న మాజీ ఎమ్మెల్యే

తనకు టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తానో తెలియదు అంటున్న మాజీ ఎమ్మెల్యే

TRS sitting MLA Nallala Odelu house arrests himself today demanding MLA ticket from TRS party. He is saying he will not come out of the house until KCR confirms his ticket. br #trs br #mla br #nallalaodelu br #chennur br #kcr br #balkasuman br #Ticket br #Elections br br తనకు టికెట్ కేటాయించలేదని మనస్తాపంతో మంచిర్యాల చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మంగళవారం స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన 105మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


User: Oneindia Telugu

Views: 176

Uploaded: 2018-09-11

Duration: 01:30

Your Page Title