Ram Charan Reaction After Magadheera Gets Massive Response In Japan

Ram Charan Reaction After Magadheera Gets Massive Response In Japan

Ram Charan reaction after Magadheera gets massive response in Japan. Magadheera dubbed in Japanesebr #RamCharanbr #Magadheerabr #rajamoulibr #syeraabr #bahubalibr #tollywoodbr br br కొన్ని నెలల క్రితం రాజమౌళి బాహుబలి 2 చిత్రాన్ని ఎంజాయ్ చేసిన జపాన్ ప్రేక్షకులు ఇప్పుడు మగధీర మానియాతో ఊగిపోతున్నారు. పదేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ ప్రభంజనం అంటే ఏంటో తొలిసారి టాలీవడ్ బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించింది. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి ఏర్పడిన క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు మగధీర చిత్రాన్ని ఇటీవల జపనీస్ లోకి డబ్ చేసి విడుదల చేశారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-09-11

Duration: 01:14

Your Page Title