కలకలం రేపుతున్న మెహుల్ చోక్సీ వీడియో...!

కలకలం రేపుతున్న మెహుల్ చోక్సీ వీడియో...!

Fugitive diamond trader and Punjab National Bank (PNB) scam accused Mehul Choksi on Tuesday has put out a video saying that, "all the allegations leveled by ED are false and baseless." br #pnb br #mehulchoksi br #video br #punjabnationalbank br #niravmodi br #Money br br br పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ఛైర్మన్ మెహుల్ ఛోక్సీ విడుదల చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు నమోదు చేశారని వాదిస్తున్న ఛోక్సీ తాజాగా అదే వాదనను మరోసారి వినిపించారు. తనను తాను సమర్థించుకుంటూ మొట్టమొదటిసారిగా ఆంటిగ్వా నుంచి వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. తనపై చేసిన ఆరోపణల అవాస్తవాలనీ, నిరాధారమైనవని చెప్పారు. ఈడీ అధికారులు తనపై అక్రమ కేసులు బనాయించారని, చట్ట విరుద్ధంగా తన ఆస్తులను సీజ్ చేశారని ఆరోపించారు.


User: Oneindia Telugu

Views: 591

Uploaded: 2018-09-11

Duration: 02:31

Your Page Title