Chandrababu Naidu Look Released From NTR Biopic

Chandrababu Naidu Look Released From NTR Biopic

Chandrababu Naidu look released from NTR Biopic. Rana in a serious lookbr #Ranadaggubatibr #ChandrababuNaidubr #NTRBiopicbr #balayyabr #tollywoodbr br br ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో దగ్గుబాటి రానా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సతీమణి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు పాత్ర ఎంత కీలకమో అందరికి తెలిసిందే. అల్లుడిగా ఉంటూ ఎన్టీఆర్ స్థాపించిన రాజకీయ పార్టీలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు పాత్రలో నటిస్తున్న తాజా లుక్ ని తాజాగా విడుదల చేశారు. 1984 లో చంద్రబాబు నాయుడు అంటూ తాజా ట్వీట్ చేశాడు.


User: Filmibeat Telugu

Views: 330

Uploaded: 2018-09-12

Duration: 00:59

Your Page Title