Kathi Mahesh Serious Comments On Kaushal Army

Kathi Mahesh Serious Comments On Kaushal Army

Kathi Mahesh serious comments on Kaushal Army. Kaushal Army should stop trolling says Kathi mahesh.br #Bigg boss 2 telugubr #KaushalArmybr #KathiMaheshbr #naturalstarnanibr #geethamadhuribr #deepthinallamodubr #taneeshbr #samratbr #rollridabr #amithbr br br బిగ్ బాస్ 2 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. దీనితో విజేతగా ఎవరు నిలుస్తారో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం హౌస్ లో 7 గురు ఇంటి సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఫైనల్స్ కు చేరుకుంటారు అనే చర్చ బిగ్ బాస్ అభిమానుల మధ్య జరుగుతోంది. కౌశల్, గీత మాధురి, తనీష్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కౌశల్ ఆర్మీ పేరుతో ఆడియన్స్ నుంచి కౌశల్ కు లభిస్తుంది మద్దత్తు అంతా ఇంతా కాదు. అయితే ఎప్పుడూ వివాదాల్లో ఉండే కత్తి మహేష్ కౌశల్ ఆర్మీపై కామెంట్ చేశాడు.


User: Filmibeat Telugu

Views: 776

Uploaded: 2018-09-14

Duration: 01:21

Your Page Title