Rangamma Mangamma Song Creates Record With 100 Million Views

Rangamma Mangamma Song Creates Record With 100 Million Views

Rangamma Mangamma Song creates record with 100 million views. Ram Charan and Samantha are lead roles in this movie.br #RangammaMangammabr #RamCharanbr #Samanthabr #devisriprasadbr #jagapathibabubr #tollywoodbr br మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల నటి సమంత ఈ ఏడాది వేసవిలో చరిత్ర సృష్టించారు. టాలీవడ్ అతిపెద్ద విజయాలలో రంగస్థలం చిత్రం ఒకటిగా నిలిచింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ 1980 నాటి పరిస్థితుల నేపథ్యంలో రంగస్థలం చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి పాత్రకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఫలితంగా టాలీవుడ్ లో బాహుబలి తరువాత అంతటి ఘనవిజయంగా ఈ చిత్రం నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రాన్ని పెద్ద ప్లస్.


User: Filmibeat Telugu

Views: 303

Uploaded: 2018-09-17

Duration: 01:41